ఒక దేవత

దేశము

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం
  • దేవతలు.

అర్థ వివరణసవరించు

దేవత అంటే దివిలో నివసించేవారు=వేలుపు,దేవుడు

అమృతం, అమృత, అమృతుడు, అస్వప్నుడు, ఆదితేయుడు, ఋభువు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలుసవరించు

నానార్థాలు
పర్యాయపదములు
అంకుడు, అగమనుడు, అగ్నిముఖుడు, అజరుడు, అదితిజుడు, అదితినందనుడు, అనాదినిధనుడు, అనిమిషుడు, అమరుడు, అమర్త్యుడు, అమృతపుడు, అమృతాంధసుడు, అమృతాశి, అమృతాశుడు, అమృతుడు, అస్వప్నుడు, ఆదితేయుడు, ఋభువు, కాశ్యపేయుడు, క్రతుభుజుడు, ఖచరుడు, ఖేచరుడు, గీర్వాణుడు, చదలుకాపు, చారణుడు, చిరాయువు, జన్నపుగూటిదొర, జన్నపుదిండి, జన్నపువిందు, జేజే, ఠక్కురుడు, తెఱగంటి, త్రిదశుడు, త్రిదివేషుడు, త్రిదివౌకసుడు, త్రైవిష్టపుడు, దనుజద్విషుడు, దనుజారి, దయ్యము, దానవారి, దివిజుడు, దివిషదుడు, ది(వో)(వౌ)కసుడు, దివ్యుడు, దేవర, దైవతము, ద్యుసత్తు, ద్యుసదుడు, ద్యోసత్తు, నభశ్చరుడు, నభస్సదుడు, నాకసదుడు, నాకి, నాకౌకసుడు, నిర్జరుడు, నిలింపుడు, నుడుగువాలు, పలుకువాలు, పూజితుడు, పూజిలుడు, బర్హిర్ముఖుడు, బాసవాలు, బాసవాల్దిట్ట, బృందారకుడు, మింటితెరువరి, లేఖుడు, వినుద్రిమ్మరి, వియచ్చరుడు, వివస్వంతుడు, వే(ల్పు)(లుపు), శౌబుడు, సాధ్యము, సుచిరాయువు, సుపర్వుడు, సురలు(ని.బ.), స్వర్గి. .................... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
సంబంధిత పదాలు
  1. ధర్మదేవత
  2. దరిద్రదేవత
  3. ప్రాతఃకాల దేవత
  4. మృత్యుదేవత
వ్యతిరేక పదాలు
  1. దెయ్యము

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=దేవత&oldid=955700" నుండి వెలికితీశారు