వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ.

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

దేవుడు/ వేల్పు

1. దేవత;2. దేవతాస్త్రీ;3. జ్యోస్యము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

ఇలవేల్పు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒంటికొమ్ము వేలుపు.
"ద్వి. వేలుపుచెప్పు పద్ధతి నేర్తు." నవ. ౩, భా. (చూ. వేలుపుసాని.)
"వ. మతియను వేల్పు గాంధారియై పుట్టె." భార. ఆది. ౩, ఆ.
"ఎ, గీ. అవ్వ నీవు వేల్పవౌదని కొందఱు, మొగిన కేలుమొగిచి మ్రొక్కిరంత." భార. ఆర. ౨, ఆ.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వేలుపు&oldid=848543" నుండి వెలికితీశారు