వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

అపనింద/నేరము/అగడు ఆపాదించు/అంకము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

నిందనము, నింద నిందన

సంబంధిత పదాలు
  1. అపనింద/ నిందపడు
  2. నిందించు
  3. ఆత్మనింద
  4. దైవనింద
  5. గురునింద
  6. నిందావాక్యము
  7. నిందాస్థుతి
  8. నిందాభాషణ
వ్యతిరేక పదాలు
  1. పొగడ్త

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • నింద్యస్థానము, అపవాద స్థానము, అవమానము తెచ్చునది
  • నిందా రోపణ చేయు
  • వేద నింద చేయడం నాస్తికత అని చాలా కాలంగా ఉన్న ఒక నిర్వచనం

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నింద&oldid=956220" నుండి వెలికితీశారు