Virulu

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
ఉభ.దే.వి.
వ్యుత్పత్తి
బహువచనం

అంకములు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

అంకము అంటే నాటకంలో ఒక భాగము.

  • అంకెలకు సంబంధించినది./ఆక్షేపము. (ఈయర్థమునఁ గూడ సంస్కృత మనవచ్చును.)
  • యుద్ధము అని మరొక అర్థము [రూ: అంకం]
  1. ఆక్షేపము. (ఈయర్థమునఁ గూడ సంస్కృత మనవచ్చును.)
నానార్థాలు

1. అర్థము:

3. అర్థము:

5. అర్థము:

6. అర్థము:

సంబంధిత పదాలు

పర్యాయ పదాలు: [యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము, కర్కంధువు, కలకు, కలను, కలహము, కలి, కవిదల, కొట్లాట, ఖజ, గ్రుద్దులాట, చివ్వ, చివ్వి, జగడము, జన్యము, జిద్దు, ఝకటము, తంపి, తగవు, తమలము, తొడత్రొక్కుడు, త్రోపు, దంతకూరము, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "ఉ. పొంకపుఁ గావ్యలక్షణముపోక డెఱుంగక దిట్టకూళలై, కొంకక వంకరర్థములు గూర్చి సభాస్థలిఁ బ్రౌఢులట్లు ని, శ్శంకఁ జరించుచున్ సుకవిసంఘము పల్కులమెచ్చకూరకే, యంకముసేయవచ్చునల యయ్యల మున్నుగఁ బ్రస్తుతించెదన్." మై. ౧,ఆ.
  2. యుద్ధము: = "ద్వి. తనుపు లేకున్న బూతకు రాకయున్న, నునుపు గాకున్న వాసనకుఁ దేకున్న, మఱికదా శివునకు మాకు నంకంబు, అఱిముఱితన మిప్పు డదియేల." బస. ౪,ఆ. ౧౩౪-పు.;
  3. "ద్వి. దండ్లువచ్చెను మీద దల్లడంబేల, యంకాన కేగెద రార్పు బొబ్బలను, శంకరభక్తుడు సచ్చెనో యిట్లు, పోలంగ గొంగని బొడిచి." బస. ౭,ఆ. ౨౧౪-పు.;
  4. "అంకముసేయవచ్చు నలయయ్యల మున్నుగ బ్రస్తుతించెదన్." మైరా. i

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
  • సి.పి.బ్రౌన్ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు
  • సూర్యరాయాంధ్రనిఘంటువు (సూ.ని)

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అంకము&oldid=966058" నుండి వెలికితీశారు