వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

కలి అనగా అజ్ఞానం,చీకటి,మాయ నరకం,రాక్షసత్వం నానార్థాలు.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

ఉభయము/దేస్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • పులియబెట్టిన కడుగునీరు
  • ఒక యుగము(కలియుగము)

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. 'కలి'తో అన్నం వండే ఈ ఆచారం బ్రాహ్మణేతరుల్లోనే ఉంది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=కలి&oldid=970314" నుండి వెలికితీశారు