యుద్ధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- యుద్ధము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- రణరంగము
- యుద్ధరంగము
- కత్తి యుద్ధము
- ఖడ్గ యుద్ధము
- గదాయుద్ధము
- ముష్టి యుద్ధము
- వాగ్యుద్ధము
- యుద్ధవిద్యా
- గొరిల్లా యుద్ధము
- యుద్ధకౌశలము
- యుద్ధభూమి
- కదనరంగము
- పర్యాయ పదాలు
- [యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము, కర్కంధువు, కలకు, కలను, కలహము, కలి, కవిదల, కొట్లాట, ఖజ, గ్రుద్దులాట, చివ్వ, చివ్వి, జగడము, జన్యము, జిద్దు, ఝకటము, తంపి, తగవు, తమలము, తొడత్రొక్కుడు, త్రోపు, దంతకూరము, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]
- వ్యతిరేక పదాలు