సంధి
సంధి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
- 2. అర్థము
- సంధులు
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. అర్థము
సంధి అంటే శత్రువులు మధ్య కుదిరిన రాజీ./ చెలిమి
- 2. అర్థము
- సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.
ఉదా: రాముడు + అతడు = రాముడతడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సంధిప్రయత్నము.
- సంధి ప్రేలాపన.
- వ్యతిరేక పదాలు
- 2. అర్థము
- తెలుగు సంధులు
- అచ్చు సంధులు/ చెలిమి
- 3.అర్థవివరణ:
- ఆడుగుఱి;
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కౌరవుల, పాండవుల మద్య సంధి చేయ డానికి శ్రీ క్రిష్ణుడు శత విధాల ప్రయత్నించెను.
- అంగసంధి వికలమ యగుటయుఁ బోరు సాలించి యతఁడు గారవించి
- ఈయన వారికి సంధి చేసినాడు