truce
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a cessation of hostilities సంధి, యుద్ధము లేకుండానిలిచివుండడము, కొంత కాలము వరకు యుద్ధము చేయకుండా వుందామని చేసుకొన్ననియమము.
- they made a truce for ten days యుద్ధాన్ని పది దినాలు నిలిపిపెట్టినారు.
- they quarrelled for sometimes but at present there is a truce కొన్నాళ్లుపోట్లాడుతూ వుండినారు గాని యిప్పట్లో కొంచెము నిమ్మళించి యున్నారు.
- a truce to thesereflections ! యీ ఆలోచనలు యింత మట్టుకు చాలును.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).