బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, contention యుద్ధము, కయ్యము, పోరు, జగడము.

  • a man of war యుద్ధవాడ.
  • she is a man of war అది యుద్ధవాడ.

క్రియ, నామవాచకం, to make or carry on war యుద్ధముచేసుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=war&oldid=949424" నుండి వెలికితీశారు