రణ-భూమికి తరలివెళుతున్న యుద్ధశకటం

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణసవరించు

యుద్ధము

కదనము, కయ్యము, కర్కంధువు, కలను, కలహము....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలుసవరించు

నానార్థాలు

1.అర్ధము

  1. యుద్ధము
  2. కయ్యము

2.అర్ధము

  1. గాయము
సంబంధిత పదాలు
  1. రణరంగము
వ్యతిరేక పదాలు
  1. సంధి

పద ప్రయోగాలుసవరించు

ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్‌
మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=రణము&oldid=959288" నుండి వెలికితీశారు