కళ్ళెము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
కళ్ళెములు... బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>గుఱ్ఱం నోటికి అమర్చిన చిక్కం వంటిది.గుర్రంను స్వారి చేయు రౌతు గుర్రం గమనాన్ని కళ్ళెము ద్వారా నియంత్రించును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు