బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, and n.

 • వికారముగా అరిచి చదువుట, పెద్దగొంతుపెట్టుకొని మాట్లాడుట.
 • or to chew నమలుట, తినుట, చప్పరించటు.

నామవాచకం, s, నోరు.

 • word of mouth మాట, ముఖవచనము.
 • the mouth of a river యేటి ముఖద్వారము.
 • corners of the mouth సెలవులు.
 • a big mouth బాకినోరు.
 • this horse has a good mouth యీ గుర్రము కళ్ళెమునకు స్వాధీనమైనది.
 • he is down in the mouth about this (Johnson) యెటూ తోచక మిణకరిస్తున్నాడు, ఖన్నుడైవున్నాడు.
 • she made mouths at them వాండ్లను వెక్కిరించినది.
 • you need not make mouth at this నీవు దీనికి అసహ్యపడవద్దు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mouth&oldid=938519" నుండి వెలికితీశారు