ఆక్షేపము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • సంస్కృత విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఆక్షేపాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆక్షేపాలంకారము. తాను చెప్పినదానినే విచారణవలన నిశ్చయించుట/ ఉదా. "చంద్రునిజూపు మవును. ప్రియాముఖము న్నదిగదా."

తిరస్కారము, ప్రశ్న, అడ్డంకి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఖండన /అడ్డము : చూ, సంరోధము.1;3. ఏవగింపు : 4. ఈడుపు : 5. తిట్టు :
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆక్షేపము&oldid=906367" నుండి వెలికితీశారు