వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం./సం.వి./సం. వి. ఆ. స్త్రీ.
వ్యుత్పత్తి
  • నింద.
బహువచనం
  • అపనిందలు

అర్థ వివరణ

<small>మార్చు</small>

తప్పు చేయక పోయినా ఒక్కోసారి అనుమానంతో నింద మోపుతారు దానినే అపనింద 'అంటాము ./అపదూఱు./దోషములేనివాని యందు దోషము ఆరోపించుట

  • నిష్కారణముగ వచ్చిన నింద. వృథాదూషణము.
నింద
నానార్థాలు

అపనెపము

సంబంధిత పదాలు
పర్యాయపదములు
అపదూఱు, అపనెపము, అపవాదము, అపసడి, అభాండము, అభిశస్తి, అభిశాపము, కొడిమె, గోసు, దిసంతు, దుర్వాదము, దూసరి, నింద, నీలాపనింద, పలుకు, పుకారు, పెఱసుద్ది, ఱొచ్చు, వదంతి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

శమతకమ్మణిని అపహరిచాడని శ్రీకృష్ణునికి పైన బడిన అపనింద సత్యభామా,కృష్ణుల కల్యాణంతో శుభంగా ముగుసింది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అపనింద&oldid=897790" నుండి వెలికితీశారు