దోషము

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

ఇది ఒక మూల పదము.

బహువచనం లేక ఏక వచనం

దోషములు, దోషాలు.

అర్థ వివరణసవరించు

దోషము అంటే తెలిసితేసే తప్పు, పొరపాటు, లోపం, కొరత, పనికిరానిది వీటిని దోషాలుగా పరిగణిస్తారు. కీడు

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు

దోషి, దోష భూయిష్టము, వాస్తుదోషము, జాతకదోషము, దోషరహితము, దోషములేని, దోషి, దోషయుక్తమైన.

వ్యతిరేక పదాలు

దోషరహితము

పద ప్రయోగాలుసవరించు

  • యజ్ఞాది క్రియలలో దైవికముగా కాని, ప్రమాదవశమున కాని జరుగు అంగక్రియల దోషము

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=దోషము&oldid=955751" నుండి వెలికితీశారు