fault
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, తప్పు, అబద్దము, నేరము, దోషము, కళంకము.
- It is yourown fault యిది నీదోషము, నీ తప్పు.
- there is a fault in this diamond యీ పత్రము లోదోషము వున్నది.
- there is much Sanscrit in this dictionary: but it is afault on the right side యీ నిఘంటులో సంస్కృతము నిండా వున్నదనే దోషమేవొక గుణముగా వున్నది.
- he found fault with this యిది సరికాదన్నాడు,ఆక్షేపించినాడు.
- he found no fault with the horse ఆ గుర్రానికి వాడువొక దోషము చెప్పలేదు.
- shew me the way and if I fail, it shall be my faultదారి మాత్రము చూపు, నేను తప్పితే అప్పుడు నన్ను అడుగు.
- to a faultఅతిశయించి, మించి, అన్యాయముగా.
- he is kind to a fault అంత విశ్వాసము కారాదు.
- he is sever to a fault వాడికి అంత దారుణము కారాదు, వాడుఅంత కరుకు గా వుండడము అన్యాయము.
- she is tender to a fault దానికిఅంత లేతమనసు కారాదు.
- the dogs were at fault కుక్కలు జాడతప్పి మిణకరిస్తూవుండినవి.
- I am quite at fault about that business ఆ పనిని గురించినాకు వొకటీ తోచలేదు.
- fault finding దూషణ.
- mere fault-finding is of nouse వట్టి దూషణ యేమి బాగు.
- he is a mere fault finder వాడు వట్టి దూషకుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).