వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
ధారుణమైన, ధారుణముగా
పర్యాయ పదాలు
భయంకరము: = అఘోరము, ఆభీలము,ఉగ్రము, ఉత్తాలము, ఒగ్గాళమ/ఔగ్ర్యము, కరాళి,గోరము, ఘోరము, దబ్బఱ/దారుణము, ప్రచండము, బకురము, బెట్టిదము, బెడిదము, బేడిదము, భయకృత్తు, భీకరము, భీమము, భీషణము, భైరవము, రౌద్రము, విభీషణము, సాంగ్రామికము, హఠికము.
వ్యతిరేక పదాలు

వాడంతటి ధారుణానికి ఒడిగట్టు తాడనుకోలేదు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఇలకులమున జనియించిన నృపదులు ఈ దారుణము సహించదరా(లవకుశ చిత్రములోని పాటలో భాగము)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దారుణము&oldid=873204" నుండి వెలికితీశారు