అన్యాయము

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

న్యాయము కానిది. అని అర్థము.

  • అధర్మముగా, నీతి లేకుండా.
అవినీతి, అధర్మము..... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలుసవరించు

నానార్థాలు

అపపాడి

పర్యాయ పదాలు
అక్రమము, అధర్మము, అన్నెము, అ(ప)(వ)పాడి, అవినీతి, ఆగడము, దుర్నయము, దుర్నీతి, వ్యతిక్రమము.
సంబంధిత పదాలు
  1. అన్యాయముగా అన్యాయ్యము
  2. అన్యాయమైన
వ్యతిరేక పదాలు
  1. న్యాయము

పద ప్రయోగాలుసవరించు

ఒకరి సొత్తును దొంగలించుట అన్యాయము

  • అన్యాయార్జితధనము
  • ఇదేమి అన్యాయము

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=అన్యాయము&oldid=950955" నుండి వెలికితీశారు