వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అన్యాయము/అనయము/కుంభకోణం/అక్రమము
  2. అనయము/భ్రష్టత్వం
  3. అన్యాయము, దుష్కర్మాచరణము./అవినయము/ఆగడము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

నీతి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అన్నా హజారె అవినీతికి వ్వతిరేకంగా ఉద్యమం సాగిస్తున్నాడు.

  • అవినీతి, అక్రమాలు ఇతరులకు తెలియకుండా దాచు
  • ముఖ్యమంత్రిపై ఏడు సందర్భాల్లో అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడ్డదని భగత్‌ గుర్తుచేశారు.
  • మేట్రన్‌ అవినీతి కార్యకలాపాలను విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న అవినీతి నిరోధక శాఖాధికారులు హాస్టల్‌ పై ఆకస్మిక తనిఖీ జరిపారు
  • ఏడు కేసుల్లో... అవినీతికి పాల్పడినట్లు హైకోర్టు అక్షింతలు వేసిన సంఘటనను ఆయన మర్చిపోయారా!
  • కేంద్రప్రభుత్వ అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమింపచేసే తెలుగుదేశం పార్టీ విశేషంగా కృషి చేస్తున్నది
  • పరులనేడ్పించు స్వభావముగల యాఁడుది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అవినీతి&oldid=951256" నుండి వెలికితీశారు