అక్రమము
అక్రమము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం./సం.వి.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అ(=కానిది)+క్రమము(=వరుస,పద్ధతి).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఉండవలసిన లేదా నిర్దేశించబడిన వరుసలో/పధ్ధతిలో లేనిది.
- క్రమములేమి, వరుసలేకపోవుట;/క్రమభంగము,
- న్యాయవిరుద్ధము
- న్యాయవిరోధము, న్యాయమునకు వ్యతిరేకము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ప్రాణాలు తీసిన 'అక్రమం' ·
అనువాదాలు
<small>మార్చు</small>
|