వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అత్యంతము/సతతము

నానార్థాలు

విపత్తు

సంబంధిత పదాలు

అశుభము;2. ఆపద;3. దురదృష్టము;4. ద్యూతాది వ్యసనము;/. నీతికానిది.

వ్యతిరేక పదాలు

శుభము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • 1. అత్యంతము; ="క. అనిన విని యనుచితంబున, కనయముశంకించియును." భార. విరా. ౨, ఆ.
  • "క. మనమునఁగలిగిన వివేక మహిమకు ననయం,బునుమెచ్చి." పర. ౪, ఆ.
  • 2. అవశ్యము; ="చ. కనకపుఁగుప్పలున్‌ మణినికాయములున్‌ ఘనధాన్యరాసులున్‌, వినుతగజాశ్వసంఘములు విశ్రుత గోమహిషాదికంబులున్‌, దనకధికంబుగాఁగలిగిదాతయు భోక్తయు నైనవాడునా, కనయముభర్తగావలయునంచొక భామిని కోరెవేడుకన్‌." భో. ౧, ఆ.
  • 3. మఱిమఱి; ="సీ. అదియేమి యెఱిఁగింపుమని యాలతాంగి తన్ననయంబు నడుగ నిట్లనియె నతఁడు." కళా. ౩, ఆ.
  • 4. సతతము. ="సీ. ననయమ్మువానిఁ గన్ననయమ్ముగలయింతి ననయమ్ముఁదాల్చు వానన్నఁజెనకి." కా. ౪, ఆ.
   (కవిత్రయము వారి ప్రయోగములయందీపదమున కత్యంతమనునర్థము తప్ప వేఱొండు గానఁబడదు. కడపటి యర్థము ఆధునిక గ్రంథములయందే తఱచుగాఁ గనఁబడుచున్నది)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనయము&oldid=895124" నుండి వెలికితీశారు