అగడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యం.
- విశేష్యం/విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>(విశేష్యం)
(విశేషణం)హీనము, నీచము, నింద్యము.
- అధికమైన ఆశ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అగుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పగవానివలె నను ఎంచి చూచుచునుఅగడు సేయుట నీకు న్యాయమా రామయ్యా - పల్లవి శేషయ్య.
- మరీ అంత అగడు పనికిరాదు./ఆగడు అనే రూపాంతరంకూడా ఉంది.