వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. తొర+తొర=మిక్కిలి సంభ్రమము/వేగము: ఉదా: తొందరగా రండి.... బస్సు వెళ్ళిపోతుంది.
  2. కష్టము; బాధ. [సేలం; నెల్లూరు]/అగడు
నానార్థాలు
సంబంధిత పదాలు

తొందరగా/ తొందర పడి

వ్యతిరేక పదాలు

ఆలస్యము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • తమ తొందర పాటుతో విజయానికి దూరము అవుతారు.
  • నాకెప్పుడూ తొందర,
  • ఆత్రగాడికి అన్ని తొందరే == ఇది ఒక సామెత
  • ఒక పాటలో ఎదగడానికెందుకురా తొందర.... ఎదర బ్రతుకంతా చిందర వందర..
  • ఒక పాటలో: ఇది మల్లెల వేళ యనీ...... ఇది వెన్నెల మాసమనీ...... తొందర పడి ఒక కోయిల ముందే కూసిందీ...... విందులు చేసిందీ....
  • తొందరగా ఒక నిర్ణయమునకు వచ్చువాఁడు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తొందర&oldid=955313" నుండి వెలికితీశారు