బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, అవసరము, ఆతురము, తీవరము, దడబడలు.

  • uproar, tumult అల్లరిగత్తర, గలిబిలి.
  • confusion of ideas భ్రమ బుద్ధివైకల్యము, తబ్బిబ్బు.

క్రియ, నామవాచకం, అవసరముగా పోవుట, అవసరపడుట, ఆతురబడుట, త్వరబడుట,తీవరబడుట. క్రియ, విశేషణం, అవసరబెట్టుట, త్వరబెట్టుట, తీవరించుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hurry&oldid=934366" నుండి వెలికితీశారు