రచ్చ

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

బహిరంగ సభ

పదాలుసవరించు

నానార్థాలు
 1. మండపము
 2. సభ
 3. గోష్టి
 4. కలహము
 5. కలకలము
 6. రాజమార్గము
 7. బహిరంగము
సంబంధిత పదాలు
 1. రచ్చకెక్కు
 2. రచ్చబండ
 3. రచ్చకీడ్చు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

 • ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=రచ్చ&oldid=838969" నుండి వెలికితీశారు