పొగడ్త
పొగడ్త
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పొగడ్త నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>ప్రశంస, స్తుతి, కీర్తన
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పొగడుతున్నాడు.
- పొగడుతుంది.
- పొగడారు.
- పొగిడింది.
- పొగిడాడు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>చిన్న పొగడ్తలకే పొంగిపోవువ్యక్తి