విమర్శ
విమర్శ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విమర్శ నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>విమర్శనము/ విమర్శము/గుణదోష విచారణ చేయుట అని అర్థము విన్నపము/చర్చ/పరామర్శ/ విచారణ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- విమర్శించు
- విమర్శించింది
- విమర్శించాడు
- విమర్శించారు
- విమర్శిస్తారు
- విమర్శిస్తాడు
- విమర్శిస్తుంది
- సద్విమర్శ.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఇంతకు ముందు ఏ పోప్ చేయనంత పెద్ద సంఖ్యలో సెయింట్లుగా రెండవ పోప్ జాన్ పాల్ గుర్తింపు ఇచ్చారని విమర్శలు ఉన్నాయి