వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • విచారణలు

అర్థ వివరణ

<small>మార్చు</small>

వివారాలను తెలుసుకొనడానికి చేసే ప్రయత్నము./ దర్యాప్తు, వాకబు, పరిశీలన

పరీక్ష, చర్చ, ఆలోచన......ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఈ ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్న కమీషన్‌ త్వరలో నివేదిక సమర్పించగలదని.

అనువాదాలు

<small>మార్చు</small>
discussion, deliberation

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=విచారణ&oldid=960070" నుండి వెలికితీశారు