trial
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to hunt by the track వాసన పట్టి పోవుట, జాడలు పట్టి పోవుట.
- she was trailing her dress along దాని బట్టలు జీరాడుతూ వుండినవి.
నామవాచకం, s, test; examination పరిక్ష, శోధన, విమర్శ విచారణ.
- difficulty తొందర,ఇబ్బంది, సంకటము.
- you must give the medicine a fair trial ఆ మందు తీసుకొనిఅపథ్యము చేయరాదు.
- this was a great trial to him యిది వాడికి నిండా యిబ్బందిగావుండెను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).