పరిశీలన

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పరిశీలనలు

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పరిశీలనము/అభ్యాసము/శోధనము
  2. సంస్కృత విశేష్యము [రసాయనశాస్త్రము] వస్తుతత్వమును తెలిసి కొనుటకు చేయు శోధనము, మిక్కిలి శోధించుట
శోధన/ పరీక్ష/సమీక్ష
విచారణ...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
  1. పర్యవేక్షణ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నా దరఖాస్తు పరిశీలనలో ఉన్నది.
  • వెంటనే కలిసి చేయవలసిన విషయ పరిశీలన
  • ఈ సమస్య సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందనిఆయన

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=పరిశీలన&oldid=967740" నుండి వెలికితీశారు