సమీక్ష
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- వీక్షణ.
- బహువచనం లేక ఏకవచనం
- సమీక్ష.లు
అర్ధ వివరణ
<small>మార్చు</small>వీక్షణ అంతే దృష్టి.సమీక్ష అంటే సమదృస్టి.ఒకే రంగానికి చెందిన రచనలు,చిత్రప్రదర్శన,సినిమాలు మొదలైన అనేక విషయాలను పక్షపాత రహితంగా విమర్సిస్తూ వాటిలోని మంచీచెడూ అందరికీ అర్ర్ధమైయ్యేలా క్లుప్తంగా చెప్పడమే సమీక్ష . విమర్శ
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంభదిత పదాలు
- పుస్తకసమీక్ష.
- నాటకసమీక్ష.
- ఒక సమీక్ష
- పుస్తక సమీక్షలు
- చక్కటి సమీక్ష
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సమీక్ష సగం చదివే సరికి కళ్ళలో నీళ్ళు.
- సమీక్ష అంటే సమదృస్టి.
- నిన్న జరిగిన మంత్రి వర్గ సమీక్షలో చాల నిర్ణయాలుతీసుకున్నారు.
- ప్రభుత్వం తరపున ఏదైనా విషయంపైన విపుల సమీక్ష కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం