బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, suffrage సమ్మతి, అంగీకారము, మాట.

  • by common vote these men are very cleaver వీండ్లు గట్టివాండ్లని అందరున్ను అంటారు.
  • my vote is of little value నా మాటను యెవరు అడుగుతారు.
  • they gave him their votes వాండ్లందరు వాణ్ని సమ్మతించినారు.
  • he gained a few votes వాణ్ని కొందరు వొప్పుకొన్నారు.
  • I have no vote in the affair ఆ వ్యవహారములో నా మాట చెల్లదు, నా అభిప్రాయము, అడగరు.

క్రియ, విశేషణం, and v. a.

  • to choose, or give by vote సమ్మతిని తెలియచేయడమువల్ల నిర్ధారణ చేసుట, సమ్మతిని చిహ్నమూలముగా, నిర్ధారణ చేసుట, నమాట చెప్పుట, తన అభిప్రాయమును తెలియచేసుట.
  • I vote this wrong యిది తప్పినదని నా అభిప్రాయము.
  • I vote for him నేను అతని పక్షముగా వున్నది.
  • I vote for returning మళ్లుకోవడమే వుత్తమ మనేది నా మాట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vote&oldid=949330" నుండి వెలికితీశారు