సమ్మతి
సమ్మతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అంగీకరించు / అంగీకారము అని అర్థము[2. ఒప్పుకొను, సమ్మతించు - సూ.ఆం.ని.]/ఒప్పుకొను/ఒడంబడిక/పుచ్చుకొను ఒప్పుదల/ఒప్పుకోలు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బహిష్కృత నేతను తిరిగి పార్టీలో కలుపుకోవడాననికి అన్ని వర్గాల వారు తమ సమ్మతిని తెలిపారు.
- అనుచు విప్రుండు తమకించి యంటుకొనియె, సమ్మతించియ యుండె నాచంద్రవదన, శూకలాశ్వంబు నసరేఁపఁ జొచ్చినప్పు, డనుమతింపదె యత్తళువైన బడబ
- నిరాక్షేపణగా సమ్మతించు
- మొర, ఫిర్యాదు, వక న్యాయస్థలములో చేసిన తీర్పు సమ్మతిలేక దానికి పైగా వుండే న్యాయస్థలములో ఫిర్యాదు చేసుకోవడము
- సమ్మతించియ యుండె నాచంద్రవదన