అనుమతి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం./సం.వి.ఇ.స్త్రీ.
వ్యుత్పత్తి

అను(వెంట నడచిన)మతి(అభిప్రాయం).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. సమ్మతి,/అంగీకారం/,ఒప్పుదల.
  2. ఒక కళ తక్కువైన చంద్రుడితో కూడిన పౌర్ణమి రాత్రి.

అంగీకారము/ఆజ్ఞ/ఊహ

  1. 1. ఊహ. 2. అనుమానము వలన కలిగిన జ్ఞానము - లింగపరామర్శజన్య జ్ఞానము (తర్క)............. ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)

ఇచ్చగింత

నానార్థాలు
  1. సమ్మతి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నిషేదము
  2. నిరోదము
  3. అవరోదము
  4. ఆటంకము
  5. ఆడ్డము

అడ్డుకొను

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నిషేధింపఁబడనిది అనుమతింపఁబడినదే యగుననుట
  • స్త్రీని సంభోగమునకై అనుమతించమని కోరుట
  • తండ్రి అనుమతిని కొమారుడు రంగయ్య వ్రాలు
  • అనుమతిచేవ్రాలు లేక సంతకము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనుమతి&oldid=950910" నుండి వెలికితీశారు