బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, అదానము, గ్రహణము, స్వీకారము, సమ్మతి.

  • the house wasprepared for his reception ఆయన దిగడానకు ఆ యిల్లు సిద్ధపరచి వుండినది.
  • after the reception ofthese people into hospital వీండ్లను ఆస్పత్రిలో పెట్టుకొన్న తరువాత.
  • he gave mea good reception నేను పోయినందుకు నిండా సన్మానించినాడు.
  • after this unkind reception I wasafraid to speak about the business నేను పోయినందుకు అనాదరణ చేసినాడుగనక ఆ సంగతిని యెత్తడానకు సంకోచించినాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reception&oldid=942190" నుండి వెలికితీశారు