ఆకారము

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

సంస్కృతవిశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

రూపము అని అర్థము / ఆకృతి/పోలిక

పదాలుసవరించు

నానార్థాలు
  1. రూపము
  2. ఆకృతి
సంబంధిత పదాలు
  1. సాకారము
వ్యతిరేక పదాలు
  1. అనాకారము

పద ప్రయోగాలుసవరించు

  1. ఆకారం చూసి ఆశపడ్డానే కానీ... అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట...

ఆకార పుష్టి నేవేద్య నష్టి (సామెత)

  • గ్రుడ్డువంటి ఆకారముగల పత్రము

త్రిబుజాకాకరము, చతురస్త్రాకారాము

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=ఆకారము&oldid=951361" నుండి వెలికితీశారు