బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, ఆకారము గా చేసుట, ఆకారమేర్పరుచుట.

  • he shaped it like a wheel దాన్ని చక్రాకారముగా చేసినాడు.
  • he shaped it like a bird పక్షిఆకారముగా చేసినాడు.
  • he shaped his conduct according to their pleasure వారి యిష్టప్రకారము ప్రవర్తించినాడు.
  • he shaped his course towards the hill కొండతట్టుకై వెళ్లినాడు.

నామవాచకం, s, form రూపము, ఆకారము.

  • he made it in the shape of a treeచెట్టు ఆకారము గా చేసినాడు.
  • there was nothing in the shape of an accountలెక్క అనతగ్గదిగా వొకటిన్నీ వుండలేదు.
  • they have nothing in the shapeof a dictionary వాండ్ల దగ్గిర నిఘంటువు అనతగ్గది వొకటిన్నీ లేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shape&oldid=943995" నుండి వెలికితీశారు