రూపము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆకారము/స్వభావము/సౌందర్యము/ప్రవృత్తి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ప్రతిమ
  2. విగ్రహము
  3. బొమ్మ
  4. ఆకారము
  5. రూపు
  6. బింబము
  7. ప్రతి బింబము
  8. స్వరూపము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. అనాకారము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వానినిజరూపము ఇప్పుడు బయటపడినది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రూపము&oldid=959480" నుండి వెలికితీశారు