outline
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- he prepared an outline of the pictureఆ పటము వ్రాయడానకై బైటిరేఖలు వ్రాసినాడు.
- I will give you an outlineof the business ఆ సంగతిని మీకు సంక్షేపముగా చెప్పుతాను.
- theoutlines of these two hills are similar ఈ రెండు పర్వతములయొక్కఆకారములు వౌకటిగానే వున్నవి.
- the outline of that hill is like amans features ఆ కొండయొక్క ఆకారముచూస్తే మనిషిమొక్కట్లవలెవున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).