వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

మనోవాక్కాయ కర్మల సాక్షిగా ధర్మ బుద్ది కలిగి వుండడాన్ని ఇలా అంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
సత్యము, సద్భావము, సన్నిసర్గము, సాధిమ, సాధుత, సుగుడితనము, సుగుణము, సుజనత, సౌజన్యము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక జాతీయములో పద ప్రయోగము: మంచితనానికి కాలం కాదిది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మంచితనము&oldid=958374" నుండి వెలికితీశారు