హద్దు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
విశేష్యం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఎవరి హద్దులలో వారు ఉండటము చాలా మంచిది.
- హద్దు మీరి ప్రవర్తించరాదు.
- ఒక వ్యక్తి హద్దుపద్దు లేకుండా వ్యవహరిస్తూ ఉంటే వాడి విషయం పట్టించుకోకుండా ఉండు
- రెండు సరిహద్దుల నడిమిచోటు (దూరము)
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001