బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to labour, to toil చేసుట, పనిచేసుట.

  • these things worked his ruin ఇందువల్ల వాడు చెడ్డాడు.
  • this medicine at last worked a cure తుదకు యీ మందు గుణ మిచ్చినది.
  • the troops worked their way through the hills ఆ దండు దాటినది.
  • this worked wonders for him ఇందువల్ల వానికి అయిన సహాయము యింతంత కాదు.
  • to embroider కుట్టుట.
  • she worked the handkerchief with red silk ఆరుమాల గుడ్డను పట్టునూలు తో కుట్టినది, పూలు వేసినది.
  • he worked the bellows with a string కొలిమితిత్తిని దారము పట్టి ఆడించినాడు.
  • he worked the groove smooth with a flint పలకలో కట్టిన గీత ను చెకుముకి రాతితో నునుపు చేసినాడు.
  • he worked his boat between these rocks వాని పడవ ను ఆ రాళ్ళ నడమ బహుజాగ్రత్తగా తీసుకొని పోయినాడు.
  • he worked out the sum ఆ లెక్కను వేశినాడు.
  • he worked up the picture admirably ఆ పటము ను దివ్యము గా తీర్చినాడు.
  • the poet has worked this up admirably కవి దీన్ని దివ్యముగా వర్ణించినాడు.
  • To Work, wurk, v. n.
  • to be in action ఆడుట.
  • in the the storm the ship worked terribly ఆ గాలి లో వాడ అతలకుతల మైణది, నిండా తొందర పడ్డది.
  • these scissors do not work easily యీ కత్తెర నిండా బిగువు గా వున్నది, యీ కత్తెర సుళువుగా ఆడదు.
  • these people work at the anvil వీండ్లు కరమల పని చేస్తారు.
  • to operate వ్యాపించలేదు.
  • to ferment పొంగుట, పులుసుట.
  • he let the liquorwork for one day day ఆ కల్లును వొక దినమంతా పులియనిచ్ఛి నాడు.
  • the sea worked terribly సుమర్దములో అలలు నిండా అధికము గా వుండినది.
  • all things work together for their good ఇవన్ని చేరి వాండ్లకు అనుకూలము చేస్తున్నది, ఇది అంతా వాండ్లకు అనుకూలమే.
  • these words worked upon him so that he went mad ఈ మాటలు వాడి మనసు లో నాటినందున వాడు వెర్రివాడై పోయినాడు.
  • he worked himself up into a fury వాడు కోపము తెచ్చుకొన్నాడు.
  • this lake work resembles a sea when worked up by storms గాలి కి అలలు కొట్టేటప్పుడ యీ చెరువు సముద్రములవలె ఉంటున్నది.
  • work'work'work'work'work Rom. VIII. 28. A+ says మంగలంజనయంతి.
  • A. సహకుర్వంతి C+. కూడా జరుగుతున్నవి. F+.

నామవాచకం, s, labor, toil, employment పని, కార్యము.

  • carpenterswork వడ్రాంగము, వడ్లపని.
  • a book గ్రంథము.
  • work of the needle కుటట్డపు పని.
  • there is not much work in the shawl ఈ శాలువలో యెక్కువ బుట్టాలూ లేవు.
  • she was sitting at work అది కుట్టుతూ వుండినది.
  • fine work (sewing) బట్టమీద వేశే పువ్వులు మొదలైన శృంగారమైన పని.
  • a ladys work-box or work basket దొరసానులు సూదులు మొదలైనవి వేశి పెట్టుకొనే పెట్టె a good work ధర్మము, పుణ్యము.
  • he is rich in good works అతడు తపోధనుడు.
  • a great work or miracle మహాత్మ్యము, మహిమ.
  • a work bench దాయి.
  • to go to work or to set to work మొదలు పెట్టుట, ఆరంభించుట.
  • he made short work with it నిమిషములో దాన్ని చెరిపినాడు.
  • fire works బాణవిద్య.
  • waterworks జలయంత్రములు.
  • works or manufactory కార్ఖానా, దొడ్డి, పనిచేసేస్థలము.
  • slat works ఉప్పుకొంటారు.
  • the gunpowder works మందుగిడ్డంగి, మందుచేశేస్థలము.
  • works that is, a bastion or walls కోటగోడలు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=work&oldid=949949" నుండి వెలికితీశారు