చర్య
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- చర్య నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నడచుట,నిలుచుట,కూర్చుండుట పడుకొనుటయందు సమాహితుడగుట పని/ప్రవర్తన/ క్రియ/ పద్ధతి/కర్మము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మంచినీటి కొరకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు అందించాలని శ్రీ జోగారావు కోరారు
- సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు 14 వేల టన్నుల క్రిమిసంహారక మందులను సరఫరా చేయాలని నిర్ణయించారు
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>