విక్షనరీ:నేటి పదం/2012 నవంబరు 2

తెల్ల నువ్వులు

నువ్వులు     నామవాచకం


ఒక విధమైన నూనె గింజలు. వీటిని తిల అనికూడా పిలుస్తారు. తైలము అనే పదం దీనినుండే వచ్చింది.