విక్షనరీ:నేటి పదం/2012 నవంబరు 13
పాత్ర నామవాచకం
పాత్ర అంటే వంటసామానులు పెట్టే గిన్నె. దీనికి నాటకము, కథ, చలనచిత్రము మొదలైన వాటిలో ధరించే వేషం అని మరొక అర్ధము ఉంది.