పిచ్చుక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పిచ్చుకఒక శాకాహార పక్షి.వీటికి ఇళ్ళల్లో గూడు కట్టుకొనే అలవాటు ఉంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పిచ్చికకుంటు, పిచ్చికుంటు, పిచ్చుకకుంటు,లేక, పిచ్చుకుంటు
- పిచ్చికగోళ్లు
- పిచ్చికమీను
- పిచ్చుకకాలు
- వెదురుపిచ్చిక
- కొండపిచ్చిక
- చెరుకుపిచ్చిక
- ఊరపిచ్చుక
- పొదపిచ్చిక
- పేదపిచ్చుక
- బంగారు పిచ్చుక
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనే సామెత చాలా మంది వినే ఉంటారు.