బంగారు పిచ్చుక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషావిభాగము
- బంగారు పిచ్చుక నామవాచకము.
- ఉత్పత్తి
- బహువచనం
- బంగారుపిచ్చుకలు
అర్ధ వివరణ
<small>మార్చు</small>- ఇది ఒక తెలుగు జాతీయము. . సాధారణంగా ఆయనకేమండి బగారుపిచ్చుక అనటం తెలుగువారికి బాగా పరిచయమే. చంద్రమోహన్, విజయనిర్మల నటించిన చలనచిత్రం ఒకటి బగారుపిచ్చుక పేరుతో తీసారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు