పట్టింపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం./
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
పట్టింపులు: బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక విషయమందు అనుకూలముగ నుండుట అని అర్థము. ఉదా: వానికి కుల మత పట్టింపులు లేవు. అందరు సమానమే.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు