విక్షనరీ:నేటి పదం/2012 నవంబరు 5

వరలక్ష్మీ నోము

నోము     నామవాచకము


నోము అంటే హిందూ ధర్మంలో స్త్రీలు సౌభాగ్య సంపదల కొరకు ఆచరించే విధానము. దీనిని వ్రతము అని కూడా అంటారు.