మూకుడు

మూకుడు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

మూకుళ్ళు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • చట్టి లేదా కుండ మీద మూయడానికి ఉపయోగించే మట్టితో చేసిన వృత్తాకారపు పాత్ర. మట్టితో చేసిన దానినే మూకుడు అని పిలుస్తారు. వేరే లోహాలతో చేసిన దానిని మూకుడు అని వ్వహరించరు. దేనికైనా మూతగా ఉపయోగించే మట్టి పాత్రనే మూకుడు అని అంటారు./మూఁత/ శరావము
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. గంగాళము
  2. గుండిగ
  3. చట్టి
  4. బాల్చీ
  5. బొక్కెన
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఉరగంబు పెట్టెఁ దానుర్విపైఁ బెట్టి, వరుస మూఁకుడు నోరవాకిలిచేసి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మూకుడు&oldid=862384" నుండి వెలికితీశారు